బింబిసార అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ వశిష్ట మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అంటే రెండో సినిమా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసే అలా అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతానికి బింబిసార డైరెక్టర్ వశిష్ట విశ్వంభర డైరెక్టర్ వశిష్టగా మా
దర్శకుడు వశిష్ట కూడా దాని ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆంజనేయ స్వామి విగ్రహం ముందు కత్తులు గాల్లోకి ఎగుడుతున్నట్టుగా ఉన్న ఒక ఫోటోని ఆయన షేర్
Director Vassishta and his wife, Sujatha, were blessed with a baby girl: బింబిసార సినిమాతో డైరెక్టర్ గా మొదటి హిట్ అందుకున్నాడు వశిష్ట అలియాస్ వేణు మల్లిడి. అల్లు అర్జున్ తో బన్నీ, రవితేజతో భగీరథ, విష్ణు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఢీ లాంటి సినిమాలు నిర్మించిన మల్లిడి సత్యనారాయణ రెడ్డి కుమారుడు వేణు ముందుగా హీరోగా ప్రేమలేఖ రాశా అనే సినిమ�
మెగాస్టార్ చిరంజీవి బర్త్ రోజు వచ్చే సినిమా అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ వెయిటింగ్ కి సరైన సమాధానం ఈ మధ్య కాలంలో రాలేదు. ఏ సినిమా చూసినా ఇది చిరు చేయాల్సింది కాదు అనే మాట తప్ప. అబ్బా అన్ని రోజులకి చిరు సరైన సినిమా చేస్తున్నాడు, ఇక మా సత్తా ఏంటో చూపిస్తాం అని మెగా అ
NTR: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బింబిసార. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.