తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ గా కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మిశ్రమ స్పందన రాబట్టింది. కానీ భారీ హైప్ కారణంగా భారీ వసూళ్లు రాబట్టింది. తమిళనాడు మొదటి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం కూలీ థియేటర్స్ లో రన్ అవుతోంది. ఈ లోగా సూపర్ స్టార్ నెక్ట్స్ సినిమా ఏంటనే క్యూరియాసీటి నెలకొంది. ఇప్పటికే వెట్టయాన్ డైరెక్టర్…