(జనవరి 10తో నాగార్జున కిల్లర్కు 30 ఏళ్ళు)జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ కు అక్కినేని నాగేశ్వర రావు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. తమ బ్యానర్ లో ఏయన్నార్ హీరోగా అనేక సూపర్ హిట్స్ అందించారు వి.బి.రాజేంద్రప్రసాద్. అలాగే ఏయన్నార్ నటవారసుడు నాగార్జున హీరోగా స్వీయ దర్శకత్వంలో కెప్టెన్ నాగార్జున నిర్మించారు రాజేంద్రప్రసాద్. ఆ సినిమా అంతగా అలరించలేక పోయింది. నాగార్జునతో రాజేంద్రప్రసాద్ నిర్మించిన మరో చిత్రం కిల్లర్. ఈ చిత్రానికి ప్రముఖ మళయాళీ…