సంక్రాంతి టాలీవుడ్‌లో అసలైన కీలక సీజన్. ఈసారి పండగ బరిలో ఐదు స్ట్రైట్ సినిమాలు, రెండు డబ్బింగ్ చిత్రాలు ఉన్నప్పటికీ, అందరి దృష్టి మాత్రం ఇద్దరి మీదే ఉంది. ఒకరు మాస్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మరొకరు ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో వీరిద్దరి మధ్య ప్రమోషన్ల యుద్ధం పీక్స్‌కు చేరుకుంది. సాధారణంగా సినిమాలకు హీరోలు ప్రమోషన్లు చేస్తారు. కానీ ఇక్కడ అనిల్ రావిపూడి తానే ఒక హీరోలా…