ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఎవరు దానిని అందిస్తారో వారికి ప్రేక్షకాదరణ దక్కుతుంది. అందుకే ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘జీ 5’ అలాంటి ప్రయోగం చేస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. డైరెక్టర్ కామెంటరీతో ‘రిపబ్లిక్’ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతోంది. మన దేశంలో ఇలాంటి రిలీజ్ ఇదే ఫస్ట్. తొలి సినిమా ‘రిపబ్లిక్’ కావడం విశేషం. వెబ్ సిరీస్, డైరెక్ట్ డిజిటల్ రిలీజ్, ఒరిజినల్ మూవీస్ ఇలా వీక్షకులు కోరుకునే…