Rajini – Kamal: రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో సినిమా అనౌన్స్ చేయబడిన సంగతి తెలిసిందే. తమిళంలో ఎంటర్‌టైనింగ్ సినిమాలు చేస్తాడని పేరు ఉన్న సుందర్ సి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుందని ప్రకటించారు. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నట్లు సుందర్ సి అధికారికంగా ఒక లేఖ విడుదల చేశారు; మీడియాలో ఈ లేఖని పోస్ట్ చేశారు. Office Romances: పెరిగిపోతున్న ఆఫీస్ ప్రేమాయణాలు.. భారత్ ఏ స్థానంలో ఉందంటే..? “రజనీ…
మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం కాబోతోంది టిల్లు స్క్వేర్. సోషల్ మీడియాలో పాన్ ఇండియా వేదికగా ఈ సినిమాకి మంచి బజ్ నడుస్తోంది ప్రస్తుతం. డీజే టిల్లు సినిమా సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రూపొందుతోంది. ఇకపోతే తాజాగా సినిమాకు సంబంధించి జరిగిన చర్చల్లో సీక్వెల్ సినిమాకి డైరెక్టర్ ఎందుకు మారాడని ప్రశ్న ఎదురైంది. దీంతో ఎట్టకేలకు హీరో సిద్దు సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియాలో…