ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. ఈ స్టార్ హీరోలు చేస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గ్లోబల్ టచ్‌తో రాబోతున్నాయి. ట్రిపుల్ ఆర్ సెట్స్ పై ఉండగానే.. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ 15 ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టాడు చరణ్. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సెట్స్ పై ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి…
లెక్కల మాస్టర్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా మంచి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు, ఉప్పెన సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఒక రెగ్యులర్ లవ్ స్టొరీకి కొత్త బ్యాక్ డ్రాప్ యాడ్ చేసి, తెలుగు ఆడియన్స్ కలలో యాక్సెప్ట్ చేస్తారు అనుకోని ఒక విషయాన్ని చాలా కన్వీన్సింగ్ గా చెప్పాడు బుచ్చిబాబు. హీరో, హీరోయిన్ ని డెబ్యు మూవీ అయినా తన రైటింగ్ ని నమ్మి సినిమా చేసిన బుచ్చిబాబు, ఆశించిన రేంజ్ హిట్ కన్నా ఎక్కువ…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం కొరటాల శివతో #NTR30 సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్దమవుతున్న తారక్, ఈ మూవీ అయిపోగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘NTR31’ సినిమాని స్టార్ట్ చేయనున్నాడు. అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ రెండు సినిమాలతో పాటు ఎన్టీఆర్ ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఒక సినిమా చేయనున్నాడనే వార్త చాలా కాలంగా వినిపిస్తోంది. బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్ తో ఒక…