నాగ శౌర్య తదుపరి చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వేసవి కానుకగా ఏప్రిల్ 22న సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో షిర్లీ సెటియా హీరోయిన్. చిరంజీవి, రామ్ చరణ్ మెగా ఎంటర్టైనర్ ‘ఆచార్య’ విడుదల కానున్న ఏప్రిల్ 29…