Senthil Kumar : రాజమౌళి తన ప్రతి సినిమాలో కొందరిని కంటిన్యూ చేస్తుంటారు. కొందరు యాక్టర్లను రెగ్యులర్ గా తీసుకునే రాజమౌళి.. కొందరు టెక్నీషియన్లను కూడా కంటిన్యూ చేస్తుంటారు. అందులో మెయిన్ గా చెప్పుకోవాల్సింది సెంథిల్ కుమార్. సినిమాటోగ్రాఫర్ అయిన సెంథిల్ కుమార్ – రాజమౌది ఇరవై ఏళ్ల అనుబంధం. మొదటి నుంచి రాజమౌళి సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. బాహుబలి, త్రిబుల్ లాంటి సినిమాలకు ఆయన చేశారు. కానీ ఇప్పుడు రాజమౌళి-మహేశ్ కాంబోలో వస్తున్న…