ఈ వేసవికి ప్రేక్షకులకు వినోదాల విందుని అందిస్తూ, సంచలన విజయం సాధించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ మార్చి 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లో నవ్వుల జల్లు కురిపిస్తుంది. చిన్న పె�