తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘వీర ధీర సూరన్: పార్ట్ 2’. ప్రముఖ నిర్మాణ సంస్థ హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా షిబు నిర్మించిన ఈ సినిమాకు ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించగా, దుషారా విజయన్, సిద్దిఖీ, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు తదితరులు నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీ, ఎన్నో అంచనాల నడుమ మార్చి 27న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా…