Home
Dinesh Tej
Dinesh Tej News
-
Husharu 2: చాలా ఏళ్ల తర్వాత నాకు మంచి రోల్ దక్కింది: ఆర్. నారాయణమూర్తి
Husharu 2: పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి వెండితెరపై కనిపించి చాలా కాలమే అయింది. తనదైన విప్లవాత్మక, సందేశాత్మక చిత్రాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన, తాజాగా యూత్ఫుల్ మూవీ ‘హుషారు 2’లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్కు గెస్ట్గా వచ్చిన నారాయణమూర్తి.. చాలా ఏళ్ల తర్వాత తనకు ఇంత గొప్ప పాత్ర దక్కడంపై మనసు విప్పి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. “దర్శకుడు శ్రీ… -
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
2018లో విడుదలైన ‘హుషారు’ సినిమా యువతను ఏ స్థాయిలో ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఉండిపోరాదే’ మెలోడీ నుంచి ఫ్రెండ్షిప్ బంధం, బోల్డ్ కంటెంట్ వరకు ప్రతి అంశం అప్పట్లో యూత్లో కల్ట్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు సరిగ్గా ఆరేళ్ల తర్వాత, అదే దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి మెగాఫోన్ పట్టి ‘హుషారు 2’ను అధికారికంగా ప్రకటించారు. అయితే టైటిల్ పోస్టర్ను డిజైన్ చేసిన తీరు, చిత్ర యూనిట్ ప్రకటించిన నటీనటుల జాబితా ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా… -
Ala Ninnu Cheri: అలా నిన్ను చేరి అంటున్న పాయల్
Ala Ninnu Cheri Title Song launched: దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘అలా నిన్ను చేరి’ సినిమాను నేటితరం నచ్చే, మెచ్చే కంటెంట్ తీసుకొని ఎన్నో జాగ్రత్తలతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ఆడియన్స్ లో ఓ డిఫరెంట్ అనుభూతి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్న మేకర్స్ ఆ దిశగా సినిమాను డిజైన్ చేశారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మారేష్… -
Hebah Patel: ‘అలా నిన్ను చేరి’ అంటున్న హెబా పటేల్!
Heba Patel who says 'Ala Ninue Cherii'! -
అమెజాన్ ప్రైమ్లో ‘మెరిసే… మెరిసే’!
‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన చిత్రం ‘మెరిసే మెరిసే’. ఈ చిత్రాన్ని కొత్తూరి ఎంటర్ టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. ఈ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆగస్ట్ 6న థియేటర్స్లో విడుదలైంది. అయితే చిత్రంగా కేవలం రెండు వారాల్లోనే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకటేశ్ కొత్తూరి మాట్లాడుతూ ”కోవిడ్ సెకండ్ వేవ్… -
‘మెరిసే మెరిసే’ యూనిట్ను వి. వి. వినాయక్ విషెస్
‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపొందిన ‘మెరిసే మెరిసే’ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో విడుదల కాబోతోంది. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ను చూసి, చిత్ర బృందాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్ అభినందించారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ… -
‘మెరిసే మెరిసే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ – Live
-
విశ్వక్ సేన్ విడుదల చేసిన ‘మెరిసే మెరిసే’ ట్రైలర్
దినేష్ తేజ్, శ్వేతా అవస్తి నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశాడు. Read Also : రూ. 25 లక్షలు గెలుచుకున్న రామ్ చరణ్! ట్రైలర్ చాలా బాగుందన్న… -
ఆగస్టు 6న థియేటర్లలో ‘మెరిసే మెరిసే’ చిత్రం
‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్ నటించిన తాజా సినిమా ‘మెరిసే మెరిసే’.. పవన్ కుమార్ కె. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్పై వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. శ్వేతా అవస్తి హీరోయిన్ గా నటించింది. ఇటీవలే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ఇచ్చారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.కాగా, నేటి… -
‘ప్లే బ్యాక్’ టీజర్… ఆ ఒక్క కాల్ తో 1993లోకి…!!
హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో దినేష్ తేజ్, అనన్య నాగళ్ల హీరోహీరోయిన్లుగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా “ప్లే బ్యాక్”. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రసాద్ రావు పెద్దినేని నిర్మించిన ఈ చిత్రంలో అర్జున్ కళ్యాణ్, అశోక్ వర్ధన్, టిఎన్ఆర్, కార్తికేయ కృష్ణ మల్లాడి, మూర్తి, చక్రపాణి ఆనంద, ఐశ్వర్య లక్ష్మి, తాగుబోతు రమేష్, గౌతమ్ రాజు, దీప్తి, జెన్ విష్ణు తదితరులు నటిస్తున్నారు. కమ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..