Fans Hails Dinesh Karthik after Heroics In RCB vs SRH Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో టీమిండియా వెటరన్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చెలరేగుతున్నాడు. లేటు వయస్సులో తుపాన్ ఇన్నింగ్స్‌లు ఆడి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన డీకే.. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన…