Actress Dimple Hayathi Workout Video Goes Viral: ప్రస్తుత రోజుల్లో ‘ఫిట్‌నెస్’ ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైందిగా మారింది. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రీటలకు. సిల్వర్ స్క్రీన్‌పై అందంగా కనిపించటానికి ఫిట్‌గా ఉండాల్సిందే. అందుకోసం గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుంటారు. హీరోల కంటే కూడా హీరోయిన్స్ జిమ్‌లో ఎక్కువ సమయ�