Family Star Grand Pre-release event: ఖుషి సినిమా తరువాత పరుశురాం దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్ ‘. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహారిస్తున్నారు.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, పోస్టర్స్, టీజీర్, సాంగ్స్ ప్రేక్షకులు దగ్గర నుంచి మంచి…