తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన సినిమాలలో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సినిమా ‘దిల్ సే’.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ హీరోగా నటించారు.క్యూట్ బ్యూటీ ప్రీతి జింతా హీరోయిన్ గా నటించింది.’దిల్ సే’ మూవీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమా..ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు.అయితే తాజాగా ఆ సినిమా చేస్తున్నప్పటి మెమోరీస్ ని పంచుకున్నారు ప్రీతి జింతా. మణి రత్నం సర్ తో వర్క్ చేయడం నిజంగా…
Dil se set to release on augutst 4: ఈ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన బేబీ మూవీ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. నాలుగున్నర కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 70 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి మరిన్ని వసూళ్లు సాధించేందుకు ముందుకు వెళుతోంది. ఇదిలా ఉండగా అలాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మరో సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం…