దిల్ రాజు , మైత్రీ మూవీ మేకర్స్ సంస్థల మధ్య పోటా పోటీ వాతావరణం నెలకొంది. అందుకు అనుగుణంగా మైత్రీ మూవీ మేకర్స్ Vs దిల్ రాజు అని కొంతకాలంగా వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త చూస్తూనే ఉన్నాము. పండుగ సమయంలో అయితే వీరిద్దరి మధ్య పోరు జరుగుతూనే ఉండడం సాధారణం అయింది. జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే మరోసారి వీరి మధ్య పండుగ పోరు జరుగనుంది. అసలు విషయం ఏమిటంటే దిల్ రాజు నిర్మాణంలో…