థియేటర్ల వివాదం అంశం మీద అనేక చర్చలు జరుగుతున్న క్రమంలో నిన్న అల్లు అరవింద్ తర్వాత ఈరోజు దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ తనకు తన వర్గానికి తెలంగాణాలో కేవలం 30 థియేటర్లు ఉన్నాయని అన్నారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 26 గిల్డ్ లో జరిగిన మీటింగ్ కారణంగా ఆ డిస్కషన్ కంటిన్యూ అవ్వడం