దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మినిమమ్ గ్యారెంటీ హిట్ అనే నమ్మకం ప్రతి తెలుగు సినీ అభిమానుల్లో ఉంది. స్టార్ హీరోస్ తో సినిమాలని చెయ్యడంతో పాటు కంటెంట్ ని కూడా నమ్మి సినిమాలు ప్రొడ్యూస్ చెయ్యడంలో ముందుండే దిల్ రాజు, టాలీవుడ్ నుంచి కోలీవుడ్ హిట్ కొట్టడానికి వెళ్లారు. అక్కడి స్టార్ హీరో దళపతి విజయ్ తో ‘వారిసు’ సినిమాని నిర్మించాడు. వంశీ పైడిపల్లి హీరోగా నటించిన వారిసు మూవీ…
దళపతి విజయ్ మొదటిసారి నటిస్తున్న బైలింగ్వల్ సినిమా ‘వారసుడు’. దిల్ రాజు ప్రొడక్షన్ లో వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జనవరి 14న ఆడియన్స్ ముందుకి రానుంది. తెలుగు వర్షన్ మాత్రమే జనవరి 14న రిలీజ్ కానుంది, తమిళ వర్షన్ మాత్రం జనవరి 11నే విడుదల అవుతోంది. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న వారసుడు సినిమాకి క్లీన్ ‘U’ సర్టిఫికేట్ లభించింది. తమిళనాడులో ‘వారసుడు’ ప్రీమియర్స్ కి దళపతి విజయ్ ఫాన్స్ ఒకరోజు ముందు…