Team india Cricketers: నేషనల్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తుంటే విదేశీ క్రికెటర్లతో మ్యాచులు ఆడాలి.. అలాంటప్పుడు బ్యాటర్‌ను ఔట్ చేసిన ఆనందంలో కాస్త అగ్రెసివ్‌గా సంబరాలు చేసుకున్నా ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోరు. అయితే, ఆటగాళ్ల ప్రవర్తనపై ఐసీసీ క్రమశిక్షణ కమిటీ నిత్యం అప్రమత్తంగా ఉంటుంది.