డిజిలాకర్ అనేది ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫామ్. ఇది యూజర్లు అఫీషియల్ డాక్యుమెంట్స్ ను ఆన్‌లైన్‌లో స్టోర్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. డిజిటల్ ఇండియా చొరవ కింద ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ (MeitY) రూపొందించిన ఈ సర్వీస్, అన్ని డాక్యెమెంట్ల భౌతిక కాపీలను తీసుకెళ్లడంలో ఇబ్బందిని తొలగిస్తుంది. ఇది గుర్తింపు ధృవీకరణ కోసం మీ ఆధార్ నంబర్‌ను ఉపయోగిస్తుంది. ప్రభుత్వం జారీ చేసిన పత్రాల డిజిటల్ వెర్షన్‌లను సురక్షితంగా నిల్వ చేయడానికి, యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని…