నాన్‌వెజ్ భోజనం చేయడం వల్ల లాభాలున్నాయా అనే విషయంపై చాలామందికి సందేహాలు ఉంటాయి. అయితే శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను పొందడానికి తప్పనిసరిగా మాంసాహారం తినాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శాఖాహారంతో కూడా శరీరానికి కావాల్సినంత ప్రోటీన్‌ను సమృద్ధిగా పొందవచ్చని వారు సూచిస్తున్నారు. పప్పులు, శెనగలు, సోయాబీన్, పాల ఉత్పత్తులు, గింజలు వంటి శాకాహార పదార్థాల్లో ఎక్కువ మోతాదులో ప్రోటీన్ ఉంటుంది. మాంసాహార వంటకాలను మానేసిన తర్వాత శరీరంలో అనేక సానుకూల మార్పులు కనిపిస్తాయని…