సరికొత్త కాన్సెప్ట్స్ తో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. రొటీన్ స్టోరీతో ఉన్న కమర్షియల్ సినిమాలకు ప్రస్తుతం ఆదరణ తగ్గుతుంది.అందుకే చిన్న బడ్జెట్ సినిమాలు అయినా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కించాలని మేకర్స్ చూస్తున్నారు. అలాంటి కాన్సెప్ట్ తోనే తెరకెక్కిన చిత్రం విధి. గతేడాది రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.యువ నటీనటులు రోహిత్ నందా, ఆనంది హీరో హీరోయిన్లుగా ఈ మూవీలో నటించారు. ఓ జంట జీవితంలో విధి ఎలాంటి…