Home
Diesel%E2%80%8C
Diesel%E2%80%8C News
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
‘అన్ని రోజులు ఒకేలా ఉండవు’’ అంటారు పెద్దలు. రాజకీయాల్లో.. వ్యక్తిగత జీవితాల్లో ఇతరులను హెచ్చరించడానికి ఈ సామెత ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం ఈ సామెత ఇప్పుడు అక్షరాల టర్కీకి సరిపోతుంది. తత్వం బోధపడితేనే గానీ బుద్ధి రాదంటారు. ఇప్పుడు టర్కీ పరిస్థితి అలా అయిపోయింది. -
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అంతర్జాతీయ జలసంధి హార్ముజ్ దగ్గర మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. చమురు ట్యాంకర్లపై దాడులు జరగడంతో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగిపోయాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగవచ్చని తెలుస్తోంది. మే నెల నాటి పరిస్థితులు మళ్లీ రావొచ్చని అంచనా వేస్తున్నారు. -
Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
India Cuts Windfall Tax on Fuel Exports: ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశీయ మార్కెట్లకు, ఎగుమతిదారులకు పెద్ద ఊరటనిచ్చింది. అంతర్జాతీయంగా ఎనర్జీ సంక్షోభ పరిస్థితుల్లో విధించిన విండ్‌ఫాల్ పన్ను (Windfall Tax)ను ప్రభుత్వం తగ్గించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం అర్థరాత్రి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ సవరించిన కొత్త పన్ను రేట్లు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో కరూడ్ ఆయిల్, పెట్రోల్,… -
కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
Windfall Tax Hiked: అంతర్జాతీయ ముడి చమురు (Crude Oil) ధరల్లో కొనసాగుతున్న అస్థిరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై విధించే స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED) లేదా విండ్‌ఫాల్ ట్యాక్స్ (Windfall Tax)ను మరోసారి పెంచింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను లీటర్‌కు రూ.15.5 నుంచి రూ.25.5కు పెంచారు. అంటే… -
Petrol Diesel Price Hike: వామ్మో.. ఒకేసారి రూ.13 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన!
Petrol Diesel Price Hike: గత కొన్ని నెలలుగా ప్రపంచ ఇంధన సంక్షోభానికి మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్రమై ఉద్రిక్తతలు ప్రధాన కారణం అయ్యాయి. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం మళ్లీ మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తలెత్తడంతో ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ మంటలకు పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి ఇంధన ధరలను పెంచింది. డాన్ పత్రికలోని ఒక నివేదిక ప్రకారం.. భారత పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో… -
OPEC+ Oil Production: వాహనదారులకు పండగే.. OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్?
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం OPEC+ (ఒపెక్ ప్లస్) కూటమిలోని సభ్య దేశాలు చమురు ఉత్పత్తిని మరోసారి పెంచాలని తీసుకున్న తాజా నిర్ణయం. ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాల సమూహమైన OPEC+ వరుసగా ఐదో నెల కూడా ఉత్పత్తిని పెంచేందుకు అంగీకరించింది. దీంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు సరఫరా పెరిగి, ధరలు తగ్గే… -
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు భారీ నష్టాలను చవిచూశాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. -
Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
దేశవ్యాప్తంగా ఇంధన వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంటూ ప్రైవేట్ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ (Nayara Energy) పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరల ప్రకారం పెట్రోల్ లీటరుకు రూ.5, డీజిల్ లీటరుకు రూ.3 తగ్గించనున్నట్లు సంస్థ ప్రకటించింది. రెండేళ్లకు పైగా కాలంలో ఏ ఇంధన సంస్థ రిటైల్ ధరలను తగ్గించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో నిర్ణయం పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు… -
Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
పెట్రోల్, డీజిల్ విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో ఈ నెల ప్రారంభంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎత్తివేసింది. -
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన
అంతర్జాతీయంగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. మళ్లీ నార్మల్ స్థితికి వచ్చేలా కనిపిస్తున్నాయి. దాదాపు పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు వచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!