గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమా అయిన RC16 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ మరియు కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కలిసి ఓ హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లో నటిస�