Dialogue Writer Sai Madhav Burra: నేడు జరిగిన తెలుగు దినోత్సవ భాష కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ రచయిత సాయి మాధవ్ బుర్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రంలో ఆయన మాట్లాడుతూ.. అందరికీ తెలుగు దినోత్సవ భాష శుభాకాంక్షలు తెలిపారు. ఇక దర్శకుడు వైవిఎస్ చౌదరి గురించి మాట్లాడుతూ… మీరు హీరో హీరోయిన్లను మాత్రమే కాకుండా నిర్మాతలను కూ�