ఈ రోజుల్లో ఏ వస్తువు తిన్నాలన్నా భయమేస్తుంది. ప్రతి ఒక్క వస్తు కల్తీ కావడమే ఇందుకు నిదర్శనం.. అయితే ఇప్పుడు పాప్ కార్న్ రసాయనాలతో కల్తీ అయిపోతుంది. దీంతో పిల్లలకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read Also: Twist: వేరో వ్యక్తితో హోటల్ లో ఉన్న భార్య.. మరో వ్యక్తిపై భర్త దాడి పూర్తి వివరాల్లోకి వెళితే.. సాధారణంగా మనం థియేటర్లకు వెళితే.. అక్కడ దొరికే ఫుడ్ తప్ప.. వేరే…