Dhurandhar OTT Responce : నెట్ ఫ్లిక్స్ లో రికార్డులు బద్దలు కొడుతున్న ధురంధర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ధురంధర్’ మానియా ఊగిపోతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా గ్లోబల్ లెవల్లో ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. నెట్‌ఫ్లిక్స్ నాన్ ఇంగ్లీష్ మూవీస్ ప్రకటించిన ట్రెండ్స్ ప్రకారం, ‘ధురంధర్’ ఈ వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలో నిలిచింది.
Also Read : Sai Pallavi : సౌత్‌లో మళ్లీ బిజీగా మారుతోన్న సాయి పల్లవి
Also Read
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన కేవలం 72 గంటల్లోనే ఈ సినిమాకు 7.6 మిలియన్ వ్యూస్ లభించాయి. థియేటర్లలో విడుదలై ఇప్పటికే సంచలనం సృష్టించిన ఒక సినిమా ఓటీటీలోను భారీ వ్యూస్ రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇది నాన్-ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ చిత్రానికి ఆల్-టైమ్ రికార్డ్ స్టార్ట్ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాలో ఉన్న హై-వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్స్ మరియు మేకింగ్ స్టైల్ ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేవలం భారతదేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో కూడా ‘ధురంధర్’ టాప్ 10 ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. రణవీర్ సింగ్ యాక్షన్ కు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. దానికి తోడు అక్షయ్ కన్నా విలనిజం ఆడియెన్స్ కు ఫీస్ట్ అనే చెప్పాలి. అటు థియేటర్స్ లో సంచలనాలు సృష్టించి ఇటు ఓటీటిలో కూడా రికార్డులు బద్దలు కొడుతుంది. రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యూస్ రాబట్టి మరిన్ని రికార్డులు బద్దలు కొడుతుందేమో చూడాలి.
తాజావార్తలు
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?