బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తాజా సినిమా ‘ధురంధర్’ బాక్సాఫీస్ విధ్వంసం సృష్టిస్తోంది. ఊహించని విజయాన్ని అందుకున్న ధురంధర్.. 2025లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. కేవలం మూడు వారాల్లోనే రూ.600 కోట్ల మార్కును దాటి.. రూ.700 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ‘జవాన్’ రికార్డును బ్రేక్ చేసింది. ట్రేడ్…