Rahul Khanna: ప్రస్తుతం భాషాలకు అతీతంగా అన్ని ఇండస్ట్రీలలో సంచలనం సృష్టిస్తున్న సినిమా.. ధురంధర్. ఈ సూపర్ హిట్ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఒకే ఒక పేరు వైరల్‌గా మారింది. ఆ పేరే అక్షయ్ ఖన్నా. ఈ చిత్రంలో హీరో రణవీర్ సింగ్, కానీ నెగటివ్ పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నాకు ఎక్కువగా పేరు వచ్చింది. ఈ సినిమాలో అక్షయ్ ఒక భయంకరమైన నేరస్థుడిగా కనిపించి అలరించాడు.…