Home
Dhurandhar 2
Dhurandhar 2 News
-
Dhurandhar 2: ఓటీటీలోకి వచ్చినా తగ్గని జోరు.. 100 రోజుల థియేటర్ రన్‌తో మరో రికార్డు
Dhurandhar 2 : ఈ రోజుల్లో ఒక సినిమా థియేటర్లలో హిట్ టాక్ సొంతం చేసుకోవడం పెద్ద విషయంగా మారింది. అలాంటిది ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి అదే సినిమాను చూసే పరిస్థితి ఏర్పడితే అది నిజంగా విశేషమనే చెప్పాలి. ఇప్పుడు రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురందర్ 2: ది రివెంజ్’ అదే రూట్ లో వెళ్తోంది. థియేటర్లలో ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, డిజిటల్… -
Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
Dhurandhar-2: ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘‘ధురంధర్ 2’’ వివాదంలో చిక్కుకుంది. సైన్యానికి సంబంధించిన ఆపరేషన్ల వివరాలను బయటపెట్టిందని సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బి)లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దీపక్ కుమార్ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)లో దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ఇలాంటి వివరాలు సినిమాలో ఉన్నాయనే ఆరోపణలను పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది. Read Also: Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్‌కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర… -
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్‌బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
Dhurandhar 2: స్పై, యాక్షన్ సినిమాగా వచ్చిన ‘‘ధురంధర్: ది రివెంజ్’’ బాలీవుడ్‌తో పాటు భారత చలనచిత్ర రికార్డుల్ని తుడిచిపెట్టేసింది. రణ్వీర్ సింగ్ యాక్షన్ ఈ సినిమాకే హైలెట్‌గా మారింది. దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. పాకిస్తాన్లో టెర్రర్ నెట్‌వర్క్‌లోకి వళ్లే భారత గూఢచారి పాత్రలో రణ్వీర్ నటన అందర్ని ఆకట్టుకుంది. ఈ సినిమా భారతదేశంలో సంచలనాలను సృష్టించింది. -
Durandhar 2 Review: ఓటీటీలోకి ‘ధురంధర్: ద రివెంజ్’.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
“తుఫానులా దూసుకువచ్చే వాడినే ‘ధురంధర్’ అంటారు”.. ఈ ఒక్క డైలాగ్ చాలు రాబోయే యాక్షన్ సునామీ ఏ రేంజ్లో ఉండబోతుందో ఊహించుకోవడానికి! ఎవరూ ఊహించని సరికొత్త అవతారంలో, మునుపెన్నడూ చూడని పచ్చి నెత్తురు లాంటి ‘రా అండ్ రస్టిక్’ యాక్షన్ ఎంటర్టైనర్గా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు క్రేజీ మూవీ ‘ధురంధర్: ద రివెంజ్’ సిద్ధమైంది. సినిమా రిలీజ్ దగ్గర నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఇప్పుడు డిజిటల్ వేదికగా ప్రేక్షకులకు… -
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్‌పై ట్విస్ట్..
రణ్వీర్ సింగ్ హీరోగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ ఓటీటీ రిలీజ్ విషయంలో భారతీయ ప్రేక్షకులకు షాక్ తగిలింది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, విదేశాల్లో మాత్రం ఇప్పటికే స్ట్రీమింగ్ ప్రారంభమైంది. నెట్‌ఫ్లిక్స్ ఓవర్సీస్ హక్కులను దక్కించుకోవడంతో, ఇండియా మినహా మిగిలిన దేశాల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. కానీ, మన దేశంలో మాత్రం డిజిటల్ రిలీజ్‌కు బ్రేక్ పడటంతో అభిమానులు… -
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
Tollywood Star Hero: ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది అదేమంటే ధురందర్ డైరెక్టర్ కోసం ఒక స్టార్ హీరో ప్రయత్నాలు చేస్తున్నారట. బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా సాధించిన భారీ విజయం, మేకింగ్ స్టైల్ చూసి ఇండస్ట్రీలోని అగ్ర హీరోలందరి దృష్టి ఇప్పుడు ఈ సినిమా దర్శకుడిపై పడింది. ముఖ్యంగా ఒక టాలీవుడ్ స్టార్ హీరో అయితే, ఈ డైరెక్టర్‌తో… -
Dhurandhar 2: నేనెప్పుడు దావూద్ ఇబ్రహీంను కలవలేదు: రియల్ జమీల్ జమాలీ..
Dhurandhar 2: ధురంధర్-1, ధురంధర్-2లు పాకిస్తాన్లో సంచలనంగా మారాయి. ఈ దేశ ప్రభుత్వం ఈ చిత్రాన్ని బ్యాన్ చేసినప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం విచ్చలవిడిగా డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా, పాకిస్తాన్లో నెంబర్ 1 వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు ధురంధర్ 2 కూడా ఇటు భారత్‌లో బాక్సాఫీస్‌ను కొల్లగొడుతుంటే, పాకిస్తాన్ ప్రజలు పైరసీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. -
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం ఇక్కడే ఉంటున్నాడా.. ధురంధర్లో చూపించింది నిజమేనా?
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం, ఇండియాలో పరిచయం అక్కరలేని పేరు. ఇండియాలో పుట్టి పెరిగి అండర్ వరల్డ్ డాన్‌గా ఎదిగిన ఇతడు భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. 90లలో ముంబై టెర్రర్ దాడులకు కీలక సూత్రధారి. ఈ ఘటన తర్వాత నుంచి తన మకాంను పాకిస్తాన్ మార్చాడు. అక్కడి నుంచే తన ‘‘డి-గ్యాంగ్’’ను ఆపరేట్ చేస్తున్నాడు. పాకిస్తాన్లో ఐఎస్ఐ, పాక్ ఆర్మీ రక్షణలో దావూద్ ఇబ్రహీం ఉన్నట్లు అందరికి తెలుసు. మరోసారి ‘‘ధురంధర్ 2’’ సినిమాలో బడే… -
MI vs KKR: ముంబై-కోల్‌కతా మ్యాచ్‌లో సినీ తారల సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా ‘ధురంధర్’ బ్యూటీ, వీడియో వైరల్!
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. బాలీవుడ్‌కు అడ్డా అయిన ముంబైలో మ్యాచ్ జరగడంతో వాంఖడేలో సినీ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘ధురంధర్’ బ్యూటీ సారా అర్జున్ తన కుటుంబంతో కలిసి ఈ మ్యాచ్‌ను వీక్షించారు. ముంబై జెర్సీ ధరించిన సారా.. మ్యాచ్ ముందు స్టేడియం బయట ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముంబై-కోల్‌కతా… -
Asaduddin Owaisi: ధురంధర్ ఒక చెత్త సినిమా.. అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్..
Asaduddin Owaisi: భారత్‌తో పాటు ప్రపంచదేశాల్లో ‘‘ధురంధర్-2’’ హవా కొనసాగుతోంది. కలెక్షన్లతో రికార్డులు కొల్లగొడుతోంది. సినిమాపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తుండగా, మరోవైపు ఈ సినిమాను విమర్శించే వారు కూడా ఉన్నారు. తాజాగా విమర్శకులు జాబితాలో ఎంఐఎం అధినేత,
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
-
Europe Heatwave: యూరప్‌ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..