ఆది సాయికుమార్ ఇటీవల చేసిన సినిమాలేవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించకపోయాయి. అయినప్పటికీ వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ సక్సెస్ కోసం ట్రై చేస్తున్న ఈ యంగ్ హీరో ఖాతాలో మరో మూవీ పడింది. తాజాగా ఆది సాయికుమార్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. కొత్త దర్శకుడు ఫణి కృష్ణ దర్శకత్వంలో ఆది హీరోగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ ను తాజాగా అధికారికంగా ప్రకటించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ లో ప్రముఖ…