Home
Dhruv Vikram
Dhruv Vikram News
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
Dhruv Vikram: వెండితెరపై విలక్షణ నటనతో సరికొత్త ముద్ర వేసుకున్న కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ తన కెరీర్‌ను పరుగులు పెట్టించేందుకు బిగ్గెస్ట్ ప్లాన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు చేసిన ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ చిత్రాలకు పూర్తి భిన్నంగా, ఈసారి ఆయన పక్కా మాస్ యాక్షన్ రూట్ ఎంచుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్లో ధ్రువ్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న సరికొత్త చిత్రానికి సంబంధించిన సినిమా… -
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
Dhruv Vikram DV4: చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ కెరీర్లో నాలుగో సినిమాగా మొదట ప్రకటించిన ‘DV4’ చుట్టూ గత కొన్ని నెలలుగా పెద్ద వివాదమే నడుస్తోంది. దర్శకుడు రమేష్ వర్మతో చేయాల్సిన సినిమా పెండింగ్‌లో ఉండగానే ధృవ్ విక్రమ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమాను ‘DV4’ పేరుతో ప్రకటించడం ఈ వివాదానికి కారణమైంది. ఈ వ్యవహారం ఫిల్మ్ ఛాంబర్ వరకు వెళ్లడంతో అసలు రమేష్ వర్మ… -
Dhruv Vikram : అనుపమతో బ్రేకప్.. కామెంట్స్ పై ధృవ్ విక్రమ్ స్ట్రాంగ్ కౌంటర్
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ తొలి సినిమా అర్జున్ రెడ్డి రీమేక్ అదిత్య వర్మతో వెండితెరకు పరిచయమయి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొంతకాలంగా మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్, ధృవ్ విక్రమ్ ప్రేమలో ఉన్నట్టు పుకార్లు షికార్లు చేసాయి. కానీ ఇటీవల ధృవ్ తో విడిపోయి పరోక్షంగా అతనిపై సెన్సేషన్ కామెంట్స్ చేసింది అనుపమ. దాంతో ధృవ్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ఓ రేంజ్ లో జరిగింది. ఇటీవల… -
Dhruv Vikram: హీరోపై ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల ఫిర్యాదు
కోలీవుడ్ యంగ్ హీరో, విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రతిభ ఉన్నప్పటికీ, వరుస ప్రాజెక్టులు ఒప్పుకోవడం, ఆ తర్వాత వాటిని మధ్యలోనే పక్కన పెట్టడం లేదా ప్రాధాన్యతలు మార్చుకోవడం వల్ల ఆయన కెరీర్ నిలకడగా సాగడం లేదనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆయనపై తమిళ ఫిల్మ్ ఛాంబర్లో అధికారికంగా ఫిర్యాదు నమోదు కావడం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా… -
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
అనుపమ పరమేశ్వరన్, విక్రమ్ కొడుకు ధ్రువ్ రెండు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి ‘బైసన్’ మూవీ చేశారు. రెండేళ్ల లవ్ స్టోరీకి బ్రేక్ పడింది. ఇన్‌స్టాలో ధ్రువ్‌ను అనుపమ అన్‌ఫాలో కావడంతో బ్రేకప్ వార్త బయటికొచ్చింది. విడిపోయారు అంటూ వస్తున్న వార్తలను ఈ ఇద్దరు లవర్స్ ఖండించలేదు. దీనికి తోడు అనుపమ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ బ్రేకప్ను బలపరిచింది. “ఇకపై ఎవరి అనుమతులూ అవసరం లేదు. నా జీవితం, నా వాయిస్‌ను నేనే ఎంచుకుంటున్నాను. భయం లేదు,… -
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ జోరు ఈ మధ్యకాలంలో ఇతర భాషల్లోనూ గట్టిగా కనిపిస్తోంది. కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా.. కంటెంట్ ఉన్న కథలతో పాన్ ఇండియా రేంజ్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ (తమిళం) మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించిన మైత్రీ మేకర్స్, తాజాగా అక్కడ తమ నాలుగవ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసింది. కోలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న చియాన్ విక్రమ్ వారసుడు, యంగ్ హీరో ధృవ్… -
Janhvi Kapoor: కోలీవుడ్‌లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
లెజెండరీ నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor).. కెరీర్ ప్రారంభంలో సరైన కథలను ఎంచుకోలేక అక్కడ వరుస ఫ్లాపులను ఎదుర్కొంది. కానీ, బాలీవుడ్లో కాలం కలిసిరాకపోయినా.. సౌత్ ఇండస్ట్రీ, ముఖ్యంగా టాలీవుడ్ మాత్రం జాన్వీకి రెడ్ కార్పెట్ పరిచింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ లక్కీ లేడిగా మారిపోవడమే కాకుండా, ఇప్పుడు కోలీవుడ్‌లోనూ (తమిళం) ఒక బంపర్ ఆఫర్ దక్కించుకుని పాన్-సౌత్ స్టార్‌గా దూసుకుపోతోంది. తమిళ సినీ పరిశ్రమ… -
Anupama-Dhruv : ధ్రువ్ విక్రమ్- అనుపమ పరమేశ్వరన్ మధ్య సంథింగ్ సంథింగ్
కేరళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్- ధ్రువ్ విక్రమ్ మరోసారి డేటింగ్ వార్తలతో ట్రెండ్ అవుతున్నారు. బైసన్‌లో కలిసి నటించినప్పటి నుండి ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందన్న స్ట్రాంగ్ బజ్ ఏర్పడింది. కానీ ఇద్దరు నోరు మొదపలేదు. గతంలో క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాతో అను పీకల్లోతూ ప్రేమలు ఉందంటూ రూమర్స్ రాగా.. వెంటనే తోసిపుచ్చిన కేరళ కుట్టీ, ధ్రువ్‌తో లవ్ ట్రాక్ అంటూ వస్తున్న వార్తలపై మాత్రం ఖండిచకపోగా ముసి ముసిగా నవ్వుకుంటోంది. Also Read… -
2025 Analysis: బాక్సాఫీస్ వద్ద తడబడ్డ స్టార్ హీరోలు.. సత్తా చాటిన యువ హీరోస్!
కోలీవుడ్‌లో ఈ ఏడాది స్టార్స్ కన్నా యంగ్ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు. సుమారు 200లకు పైగా సినిమాలు రిలీజైతే.. పట్టుమని 20 సినిమాలు కూడా ప్రాఫిట్ గెయిన్ చేయడంలో తడబడ్డాయి. కానీ లోబడ్జెట్ మూవీస్ కాసులు కొల్లగొట్టాయి. ఒకటి కాదు రెండు కాదు.. సుమారు పది సినిమాలు మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి. స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర తడబడ్డారు. రజనీకాంత్ రూ.500 కోట్లు కొల్లగొట్టినా తమిళ తంబీలకు శాటిస్పాక్షన్ లేదు. కమల్ హాసన్ దెబ్బ… -
Anupama Parameswaran: 2025 అంటే అనుపమదే.. ముగ్గురు ఫ్లాప్ హీరోలకు లైఫ్ ఇచ్చిందిగా!
2025 అంటే మలయాళ కుట్టి ‘అనుపమ పరమేశ్వరన్’దే. ఒక్కటి కాదు రెండు కాదు.. ఆరు సినిమాలతో సందడి చేశారు. అందులో నాలుగు బ్లాక్ బస్టర్స్ ఉండడం విశేషం. ‘డ్రాగన్’తో స్టార్ట్ చేసిన హిట్స్ పరంపరను.. ‘బైసన్’ వరకు కంటిన్యూ చేశారు. ముగ్గురు ఫ్లాప్ హీరోలకు అను లైఫ్ ఇచ్చారు. ‘కిష్కింధ పురి’తో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌కు కంబ్యాక్ అయితే.. కెరీర్ ఎటు పోతుందో తెలియక డైలామాలో పడిపోయిన స్టార్ కిడ్ ధ్రువ్ విక్రమ్‌కు ‘బైసన్’ రూపంలో బిగ్గెస్ట్…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!