Samantha and Naga Chaitanya గత ఏడాది విడిపోయిన విషయం తెలిసిందే. ఈ మాజీ భార్యాభర్తల గురించి ఏ వార్త వచ్చినా ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా సమంత తన మాజీ భర్త నాగ చైతన్యను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసింది. ఇప్పుడు ఈ విషయంపై నెట్టింట్లో హాట్ చర్చ నడుస్తోంది. ఇద్దరూ 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించారు. దాదాపు వీరిద్దరూ విడిపోయి ఐదు నెలలయ్యాక సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో తన మాజీ భర్త నాగ చైతన్యను అన్‌ఫాలో చేసింది.…
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య OTT స్పేస్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చై అక్కినేని అమెజాన్ కోసం వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లనుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని, హారర్ థ్రిల్లర్ అని టాక్ నడుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య జర్నలిస్ట్‌గా నటించనున్నారని మరోవైపు వార్తలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్…