MS DHONI Movie Rerelease : నేడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని 43 పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎంఎస్ ధోని కి సంబంధించిన పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొందరు వీరాభిమానులు ధోని పుట్టినరోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశార�