Home
Dhanush
Dhanush News
-
ధనుష్, సెల్వరాఘవన్ మూవీ అప్డేట్
కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ స్టార్ ధనుష్ ఇటీవల “జగమే తందిరం” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆయన అభిమానులను బాగానే అలరించింది. ప్రస్తుతం “ది గ్రే మ్యాన్” అనే హాలీవుడ్ మూవీ చిత్రీకరణలో ఉన్న ఈ యంగ్ హీరో మరో రెండు వారాల్లో చెన్నైకి తిరిగి వస్తాడు. అతను చెన్నైకి తిరిగి వచ్చాక స్వల్ప విరామం తీసుకుని తన నెక్స్ట్ మూవీ “నానే వరువెన్” చిత్రీకరణ ప్రారంభిస్తాడు. తాజాగా “”నానే… -
శేఖర్ కమ్ముల, ధనుష్ ప్రాజెక్ట్ బడ్జెట్ ఇదే…?
టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీలో త్రిభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఎస్వీసీఎల్ఎల్ పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రైయిట్ మూవీ ఇదే కావడం విశేషం. ఇక ధనుష్ కూడా ఈ చిత్రం గురించి చాలా… -
ధనుష్ కు భారీ రెమ్యునరేషన్!
తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆయనతో సినిమా చేసేందుకు చాలా ఎదురు చూస్తున్నానని అంటూ ధనుష్ కూడా చెప్పుకొచ్చాడు. కాగా, ధనుష్ నటిస్తున్న అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతున్నాయి. ఆ లెక్కన ధనుష్ కి టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే ఎవరి ఊహకు కూడా అందని ఈ కాంబినేషన్ తో గాసిప్స్ వార్తలు కూడా ఎక్కువే అవుతున్నాయి.… -
ఇండియాలోనే మొదటి స్థానంలో “జగమే తందిరం”
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘జగమే తందిరం’ జూన్ 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తెలుగులో విభిన్నమైన స్పందన వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రం ఇండియాలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాల్లో ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది “జగమే తందిరం”. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో “సురులి” అనే గ్యాంగ్ స్టార్ గా… -
శేఖర్ కమ్ములతో సినిమా… ఎగ్జయిటింగ్ లో ధనుష్!
శేఖర్ కమ్ముల తాను ఇష్టపడే దర్శకుల్లో ఒకరని తమిళ స్టార్ హీరో ధనుష్ అన్నారు. ఆయనతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా అని చెప్పారు. శేఖర్ కమ్ములతో వర్కింగ్ ఎగ్జైటింగ్ గా ఉందని ట్వీట్ చేశారు. నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాణంలో ఎస్వీసీ ఎల్ఎల్పీ సంస్థలో నటించడం సంతోషంగా ఉందన్నారు ధనుష్. సినిమా ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నా అని ట్వీట్టర్ లో పేర్కొన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్ తెలుగు, తమిళ, హిందీ త్రిభాషా చిత్రాన్ని శుక్రవారం… -
శేఖర్ కమ్ములతో సినిమా… ఆసక్తికరంగా ధనుష్ స్పందన
టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన తరువాత ప్రాజెక్ట్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఉండబోతోందని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ విషయమై ధనుష్ ఆసక్తికరంగా స్పందించారు. “నేను ఆరాధించే దర్శకులలో ఒకరు శేఖర్ కమ్ములతో కలిసి పని చేయడం ఎగ్జైటింగ్ గా ఉంది. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు లతో చేతులు కలపడానికి కూడా సంతోషిస్తున్నాను. వి.ఎస్.వి.సి.ఎల్.ఎల్.పి. బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ త్రిభాషా చిత్రం… -
ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాలో రౌడీ బేబీ ?
టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ తో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్ గా రౌడీ బేబి సాయి పల్లవి నటించబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “ఫిదా, లవ్ స్టోరీ” చిత్రాలలో సాయి పల్లవి నటించింది. ఇప్పుడు వస్తున్న వార్తలు గనుక నిజమైతే ఈ చిత్రం శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ… -
రివ్యూ: జగమే తంత్రం (సినిమా)
స్టార్ హీరో సూర్య నటించిన ‘సూరారై పోట్రు’ తర్వాత ఓటీటీలో విడుదలైన మరో పెద్ద సినిమా ‘జగమే తంత్రం’. ధనుష్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోందనే వార్తలు వచ్చినప్పుడు ధనుష్ తో పాటు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సైతం ఖండించారు. కానీ పరిస్థితులు మెరుగుపడకపోవడంతో చివరకు రాజీ పడాల్సి వచ్చింది. వైనాట్ పతాకంపై శశికాంత్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం… -
రిలీజ్కు ముందే పైరసీ బారిన ధనుష్ సినిమా
ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావాల్సిన సినిమాలు పైరసీ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తమిళ స్టార్ ధనుష్ ‘జగమే తందిరం’ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందే పైరసీ సైట్లలో దర్శనమిచ్చింది. నేడు (శుక్రవారం) మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అంతకు ముందే పలు వెబ్సైట్లలో కనిపించడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సినిమాకి… -
శేఖర్ కమ్ముల, ధనుష్ కలయిక లో త్రిభాషా చిత్రం
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరో అరుదైన కాంబినేషన్ కుదిరింది. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వైవిధ్యభరిత చిత్రాల హీరో ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అభిరుచితో కొత్త తరహా సినిమాలు చేస్తూ అటు ఆడియెన్స్ ను ఇటు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో సినిమా వస్తుండటం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.ధనుష్ తో సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు శేఖర్ కమ్ముల ట్వీట్ తో అనౌన్స్ చేశారు. తెలుగు,…
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!