రెండు నేషనల్ అవార్డ్ అందుకున్న హీరోగా ధనుష్ కి ఒక క్రెడిబిలిటీ ఉంది. అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ధనుష్ మాత్రం, పాన్ ఇండియా భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. నార్త్ నుంచి సౌత్ వరకూ కథ నచ్చితే ఎక్కడైనా సినిమాలు చేస్తున్న ధనుష్ వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తున్నాడు. హాలీవుడ్ ప్రాజెక్ట్స్ వరకూ ప్రయాణం చేసిన ధనుష్ మొదటిసారి తెలుగు-తమిళ భాషల్లో నటిస్తున్న మూవీ ‘సార్/వాతి’. సితార ఎంటర్తైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ…