Mrunal Thakur: టాలీవుడ్ ప్రేక్షకులకు మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె సీతారామం సినిమాలో సీతగా, హాయ్ నాన్న చిత్రంలో యష్నగా తెలుగు ప్రేక్షకుల మనసులో చిరకాలం గుర్తు ఉండే పాత్రలలో మెరిశారు. ఇటీవల కాలంలో ఆమె తరచుగా తన సినిమాల ద్వారా కాకుండా డేటింగ్ రూమర్స్ ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఈ స్టార్ హీరోయిన్ తమిళ స్టార్ హీరోతో డేటింగ్‌లో ఉన్నట్లు నిత్యం వార్తలు వచ్చాయి. తాజాగా ఏకంగా…