మాస్ కా దాస్ విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమ్కీ’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రమోషన్స్ ని కూడా ఇప్పటికే స్టార్ట్ చేసిన విశ్వక్ సేన్, ధమ్కీ మూవీ ఫస్ట్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశాడు. ఇటివలే బయటకి వచ్చిన ‘ఆల్మోస్ట్ పడి పోయిందే పిల్లా’ సాంగ్ కూడా ఇన్స్టాంట్…