ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజప్పాయింట్ చెయ్యడంతో మాస్ మహారాజా రవితేజ ఫాన్స్ అప్సెట్ అయ్యారు. రెండు సినిమాలతో వచ్చిన నెగటివ్ టాక్ ని కేవలం మూడు రోజుల్లోనే పాజిటివ్ గా మార్చేస్తూ, నీరసంగా ఉన్న రవితేజ ఫాన్స్ ని యాక్టివ్ చేస్తూ ‘ధమాకా’ సినిమా రిలీజ్ అయ్యింది. క్రిస్మస్ కనుకుగా విడుదలైన ఈ మూవీ రవితేజ ఫాన్స్ లోనే కాదు సినీ అభిమానులందరిలోనూ జోష్ నింపింది. సింగల్ స్క్రీన్స్ లో ధమాకా…