ఏదైనా హీరో సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే ఆ ఇంపాక్ట్ అతని నెక్స్ట్ సినిమా మార్కెట్ పై పడుతుంది. అదే బ్యాక్ టు బ్యాక్ రెండు మూడు ఫ్లాప్స్ పడితే ఆ హీరో సినిమా కొనడానికి కూడా బయ్యర్స్ ఉండరు. హిట్ లో ఉంటేనే ఆడియన్స్ కూడా ఆ హీరోని కన్సిడర్ చేస్తారు. ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది ఒక్క హీరోకి తప్ప. ఆ ఒక్కడి పేరే ‘రవితేజ’. ఈ మాస్ మహారాజా ఫ్లాప్ కొట్టిన ప్రతిసారి…