వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను వణికిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లో మిలిటరీ శిక్షణా విమానం కుప్పకూలింది. రాజధాని ఢాకాలోని ఉత్తర ప్రాంతంలోని మైల్‌స్టోన్ స్కూల్ భవనంపై బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ జెట్ F-7 BJI కూలిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించారు. 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘోర ప్రమాదం ఆ ప్రాంతంలో భయాందోళనలను రేకెత్తించింది. జెట్ ప్రమాదం…