Kranthi Madhav’s New Fil Titled Peculiarly DGL: ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా రిలీజ్ అయిన నాలుగేళ్లకు మరో సినిమా అనౌన్స్ చేశారు డైరెక్టర్ కె క్రాంతి మాధవ్. యూనిక్ అండ్ వైడ్ రేంజ్ ఎమోషనన్స్ వున్న మూవీస్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన ఆర్తీ క్రియేటివ్ టీమ్ బ్యానర్‌పై గంటా కార్తీక్ రెడ్డి నిర్మించనున్న తన న్యూ ప్రాజెక్ట్‌ను ఇప్పుడు అనౌన్స్ చేశారు. క్రాంతి మాధవ్ తన లేటెస్ట్ మూవీ…