Tholi Ekadashi Remedies For Money Problems: తిథుల్లో ‘ఏకాదశి’ అత్యంత శుభప్రదమైనది. ఆషాఢమాసంలో శుక్ల పక్షమిలో వచ్చే ఏకాదశిని ‘తొలి ఏకాదశి’గా ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ పవిత్ర దినాన్ని హరివాసరం, దేవశయనీ ఏకాదశి, సర్వేషాంశయనైక ఏకాదశిగా కూడా పిలుస్తారు. శ్రీమహావిష్ణువు పాలకడలిపై పవళించి.. యోగనిద్రలోకి వెళ్