India vs New Zealand 1st ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు (జనవరి 11) వడోదరలోని కోటంబి స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు భారత్‌కు 301 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా…