Top Maoist Leader Devji Killed: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండు రోజులు జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు కీలక నేతలు ప్రాణాలు విడిచారు.. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో టాప్ లీడర్ హిడ్మా సహా ఆరుగురు మృతిచెందగా.. ఈ రోజు అల్లూరి జిల్లాలో జరిగిన తాజా ఎదురుకాల్పుల్లో మావోయిస్టు టాప్ లీడర్ దేవ్‌జీ సహా ఏడుగురు మృతిచెందినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు ధృవీకరించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో దేవ్‌జీ మరణం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.. దండకారణ్యం అడవుల్లో…