బెంగళూరు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిశారు. నేతల మధ్య దేశ రాజకీయాలపై చర్చ జరిగింది.సమావేశం అనంతరం దేశ రాజకీయాలపై, ఆర్థిక వ్యవస్థపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని…వాటిని ఎవరు ఆపలేరని అన్నారు. దేశంతో మార్పు ఖచ్చితంగా ఉంటుందని కేసీఆర్ అన్నారు. రెండు మూడు నెలల్లో సంచలన వార్త చెప్తానని కేసీఆర్…
కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి కోసం ఎప్పటి నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి.. మరోవైపు.. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలనే ఆలోచనలు కూడా చేస్తున్నారు.. అయితే, థర్డ్ ఫ్రంట్, కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మాజీ ప్రధాని దేవెగౌడ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రభుత్వం రావడం కష్టమన్నారు.. మొదట అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్క వేదిక పైకి రావాలన్నారు.. ప్రాంతీయ పార్టీలు ఆయా…
పదేళ్ల నాటి కేసు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ్‌ను వెంటాడుతూ వచ్చింది.. పదేళ్ల నాటి పరువు నష్టం దావా కేసులో కర్ణాటక మాజీ సీఎం, మాజీ ప్రధాని దేవెగౌడ్‌కు ఏకంగా రూ. 2 కోట్లు జరిమానా విధించింది బెంగళూరు కోర్టు… కాగా, 2011 జూన్ 28న ఓ టీవీ ఛానల్‌లో దేవెగౌడ ప్రత్యేక ఇంటర్వ్యూ జరిగింది… ఈ సందర్భంగా నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్‌ప్రైజ్(ఎన్‌ఐసీఈ) ప్రాజెక్టుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు మాజీ ప్రధాని… ఆ వ్యాఖ్యలను సీరియస్‌గా…