Devdutt Padikkal: విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఒకే ఒక్కడు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో పరుగుల వరద పారిస్తున్న ఆ ప్లేయర్ తాజాగా మరొక అరుదైన రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో తెలుసా.. కర్ణాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్. ఇప్పటికే ఈ టోర్నమెంట్‌లో వరుస సెంచరీలతో టన్నుల కొద్ది రికార్డులను తన పేరుపై నమోదు చేసుకుంటున్నా ఈ స్టార్.. తాజాగా మరొక అపూర్వ రికార్డ్‌ను తన పేరుపై…