యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి ‘దేవర’ సినిమాని సిద్ధం చేస్తున్నారు. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న దేవర ఎక్కువగా సముద్రం బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ ని మాత్రమే రిలీజ్ చేసి కొరటాల…