యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజులో చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ మొత్తాన్ని షేక్ చేయడానికి రెడీ అయ్యాడు. ఎన్టీఆర్-కొరటాల శివలు దేవర సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయడానికి లేట్ చేసారు కానీ ఒక్కసారి స్టార్ట్ చేసాక మాత్రం అసలు ఆగట్లేదు. మార్చ్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన దేవర సినిమా…